యూరోప్ వలసలు, భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు
యూరోప్ వలసలు, భారత్ నేర్చుకోవాల్సిన పాఠాలు
మానవత్వం పేరుతో, తమకు దేశంలో తగ్గుతున్న మానవ వనరుల అవసరాన్ని తీర్చుకోవడం కోసం యూరోప్ దేశాలు తలుపులు బార్లా తెరిచి అందరినీ సాదరంగా తమ, తమ దేశాల్లోకి ఆహ్వానించాయి. దాదాపు 50 సంవత్సరాలపాటు ఇది కొనసాగింది. అయితే ఎవరు దేశంలోకి వస్తున్నారు, వారి వ్యవహార శైలి ఏమిటి, వాళ్ళవల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్న విషయం ఆయా ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. ఫలితంగా పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వస్తోంది.
అయితే వచ్చిన వారు ఆయా దేశాల సమాజాలలో కలసిపోకుండా తమ తమ ఆస్తిత్వాలు నిలబెట్టుకోవడంతో పాటు అక్కడి చట్టాలను సవాల్ చేసే స్థితికి చేరుకున్నారు. ఇటీవల యూరోప్ లో జరిగిన అల్లర్లలో ఈ విషయం చాలా స్పష్టంగా అర్ధమయింది. మరోవైపు తీవ్రవాదం ఎక్కువగా పెరిగింది. దేశంలో నివసించే అందరికీ ఒకే పౌర చట్టం ఉన్నప్పుడే సురక్షితంగా ఉంటుందనడానికి ఇది ఒక ప్రత్యక్ష హెచ్చరిక. ఫ్రాన్స్‌లోని ప్యారిస్, ఇతర యూరోపియన్ దేశాలలో చోటుచేసుకున్న సంఘటనలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా, ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై విశ్లేషణకు దారితీశాయి. గత అర్ధ శతాబ్దంలో, అనేక యూరోపియన్ దేశాలు ఉత్తర ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం మరియు దక్షిణాసియా నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన వలసదారులకు తలుపులు తెరిచాయి. శ్రామికులు అవసరం కావడం వల్ల, మానవతా దృక్పథంతో వారికి ప్రవేశం కల్పించారు. అయితే వారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ఆయా ప్రభుత్వాలకు పెద్దగా అవగాహన లేదు. కొత్తగా వచ్చిన వలస కుటుంబాలు తమ కొత్త నివాస దేశపు చట్టాలు, భాష, విధానాలు స్వీకరిస్తారా లేక వాటికి దూరంగా జీవిస్తారా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్న ఇప్పుడు యూరోపియన్ ప్రభుత్వాలు, కోర్టులు, పోలీస్ ఏజెన్సీలు, ఓటర్ల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఆ వివరాల్లోకి ఇప్పడు వెడదాం. సంఖ్యాపరంగా, చట్టంలో, భద్రతలో, ఓటింగ్ సరళిలో ఏం మారిందో, అలాగే యూరప్‌లో ప్రారంభమైన ఈ చర్చ భారత్‌లో ఎందుకు ప్రతిధ్వనించడం ప్రారంభించిందో అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీటిని వివరించడానికి అధికారిక రికార్డులు, జనాభా లెక్కల డేటా, లా-ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు, పరిశోధనలను మాత్రమే ఉపయోగించాం. ప్యారిస్ వీధుల్లో జరిగిన దహనకాండ, లూటీలు, హింస మరొకసారి యూరోపియన్ దేశాలలో సక్రమ వలసలు, అక్రమ వలసలు, సా, సాంస్కృతిక, ఆర్థిక, చట్టపరమైన, రాజకీయ వ్యవస్థలపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో అందరికీ అవగాహన కలిగిస్తున్నాయి. సోషల్, న్యూస్ మీడియాలో అనేక వీడియోలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలలో ప్రస్తుత పరిస్థితికి వామపక్ష-అరాచకవాదుల నుండి ఇస్లామిస్టులు, ఫార్-రైట్ గ్రూపుల వరకు అందరినీ బాధ్యులని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చర్చకు కేంద్ర బిందువు యూరప్‌లో ఏళ్ల తరబడి పెరిగిన ముస్లిం జనాభానే. డెమోగ్రాఫిక్ మార్పులు, అక్రమ వలసల ప్రభావాల గురించి భారత్ ఏళ్ల తరబడి హెచ్చరిస్తోందని అనేకమంది పరిశీలకులు గమనించారు. ఇప్పుడు, యూరప్‌లో తాజా పరిస్థితులు బహుళ సంస్కృతివాదం (మల్టీకల్చరలిజం), విలీనం, సమగ్రత, విశ్వాస వ్యవస్థల(బిలీఫ్ సిస్టమ్) పై వాస్తవ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని కొందరు భావిస్తున్నారు. యూరప్‌లోని ఈ తాజా పరిస్థితి భారత్‌కు కూడా కొన్ని హెచ్చరికలను అందిస్తోంది.
ప్లాన్ చేసిన దానికంటే కంటే వేగంగా మారిన ఒక ఖండం
ఈ చర్చకు కేంద్రంగా ఉన్న యూరప్‌లోని ముస్లిం జనాభా తక్కువ సమయంలోనే వేగంగా పెరిగింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ లెక్కల ప్రకారం 2010లో యూరప్‌లో దాదాపు 19.5 మిలియన్ల (1.95 కోట్లు) ముస్లింలు ఉన్నారు, ఇది జనాభాలో సుమారు 3.8%. 2016 మధ్య నాటికి ఆ సంఖ్య 25.8 మిలియన్లకు (4.9%) పెరిగింది. అత్యంత వేగవంతమైన పెరుగుదల 2015లో నమోదైంది, ఆ ఒక్క సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 1.3 మిలియన్ల మంది యూరప్‌లో శరణార్థి దరఖాస్తులు చేసుకున్నారు.
ప్యూ అంచనాల ప్రకారం, వలసలు పూర్తిగా ఆగిపోయినా కూడా, చిన్న వయస్సు ప్రొఫైల్, అధిక జననాల రేటు కారణంగా 2050 నాటికి ముస్లింల నిష్పత్తి 7.4%కి చేరుకుంటుంది. మధ్యస్థ-వలసల అంచనా ప్రకారం ఇది 11.2%కి, అధిక-వలసల అంచనా ప్రకారం 14%కి చేరుకుంటుంది. ఈ మార్పు అన్ని చోట్లా ఒకేలా లేదు. 2016 నాటికే ఫ్రాన్స్‌లో ముస్లిం జనాభా 8.8%, జర్మనీలో 6.1% ఉండగా, స్వీడన్లో 8% కంటే ఎక్కువగా ఉంది. తీవ్రంగా ప్రభావితమైన దేశాలలో ఇవి స్వల్ప సంఖ్యలు కావు, పైగా ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.
ఒకే దేశం రెండు రకాల నిబంధనలను పాటించినప్పుడు సమాంతర వ్యవస్థలు ఏర్పడతాయి
జనాభా సంఖ్య మాత్రమే కాదు, దానితో పాటు పెరుగుతున్న సమాంతర వ్యవస్థలు చాలామంది యూరోపియన్లకు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి.
2009 సివిటాస్ అధ్యయనం ప్రకారం బ్రిటన్‌లో కనీసం 85 షరియా కౌన్సిళ్లు పనిచేస్తున్నాయని, ఇవి సాధారణ కోర్టులకు వెళ్లకుండా వివాహ, కుటుంబ వ్యవహారాలను పరిష్కరిస్తున్నాయని తేలింది. ఈ సంస్థలు చురుకుగా ఉన్నాయని ఫిబ్రవరి 2018లో ప్రచురితమైన UK ప్రభుత్వ స్వతంత్ర సమీక్ష నిర్ధారించింది. మతపరమైన విడాకులను భర్త మాత్రమే ఇవ్వగలడనే నియమం వంటి వాటి వల్ల ఇవి మహిళలను బలహీనమైన స్థితికి నెట్టే ప్రమాదం ఉందని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఈ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని కోరినప్పటికీ ప్రభుత్వం దానికి నిరాకరించింది.
సర్వేలలో ఈ సమాంతర వ్యవస్థ పట్ల ఆసక్తి వ్యక్తమవుతోంది. 2016లో ఇన్స్టిట్యూట్ మోంటైన్ కోసం IFOP చేసిన అధ్యయనంలో 29% మంది ఫ్రెంచ్ ముస్లింలు షరియా చట్టం రిపబ్లిక్ చట్టాల కంటే అతీతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. వీరిలో యువత ఎక్కువగా ఉన్నారు.. 2024లో బ్రిటీష్ ముస్లింలతో జరిపిన పోల్‌లో 32% మంది UKలో షరియాను ప్రవేశపెట్టాలని కోరుకున్నారు. అందరినీ ఒకేలా చూసే, అందరికీ ఒకే చట్టం అమలు కానీ పరిస్థితులలో మంది ఒత్తిడికి తల వంచితే సమానత్వపు హక్కు దెబ్బతింటుంది.
సమాజంలో విలీనం కాకుండానే రాక
ఆ వలసదారులు ఉమ్మడి పౌర నిబంధనలకు కట్టుబడి ఉన్నారా లేదా అనేది అత్యంత పెద్ద సమస్య. అనేకమంది అలా కట్టుబడి లేరని పరిశోధనలు సూచిస్తున్నాయి.
జర్నల్ ఆఫ్ ఎత్నిక్ అండ్ మైగ్రేషన్ స్టడీస్‌లో ప్రచురితమైన రూడ్ కూప్‌మాన్స్ ఆరు దేశాలలో చేసిన అకడమిక్ అధ్యయనం ప్రకారం, సర్వే చేయబడిన యూరోపియన్ ముస్లింలలో దాదాపు 44% మంది మతపరమైన చట్టం దేశ చట్టాల కంటే ఉన్నతంగా ఉండాలనే తీవ్రవాద, రాడికల్ వ్యాఖ్యలతో ఏకీభవించారు. నిర్దిష్టమైన వివాదాస్పద అంశాలపై అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయి. 2024 బ్రిటీష్ సర్వేలో, 52% మంది మహమ్మద్ ప్రవక్త చిత్రాన్ని చూపించడాన్ని చట్టవిరుద్ధం చేయాలని కోరగా, హమాస్ అక్టోబర్ న 2023న ఇజ్రాయెల్‌లో హత్యలు, అత్యాచారాలకు పాల్పడిందని నలుగురిలో ఒకరు మాత్రమే అంగీకరించారు.
బహిరంగంగా కనిపించే విభజన వాదనలకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఫ్రాన్స్ 2004లో ప్రభుత్వ పాఠశాలల్లో మతపరమైన చిహ్నాలను నిషేధించింది, 2010లో బహిరంగ ప్రదేశాల్లో ఇస్లామిక్ ఫుల్-ఫేస్ ముసుగును (బుర్కా) నిషేధించింది. 2023లో పాఠశాలల్లో ‘అబాయా’ ధరించడంపై కూడా నిబంధనను విస్తరించింది. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదమైంది. బహుళ సంస్కృతుల దేశంగా చెప్పుకునే ప్రాంతంలో ఉమ్మడి ప్రజా సంస్కృతి ఎంతగా క్షీణించిందో ఇది నిరూపించింది. దేశం సమగ్రత, సంస్కృతుల విలీన ప్రశ్నలు అందరిముందు నిలబడ్డాయి.
సమాజంలో కలవకపోవడం వల్ల కలిగే భద్రతా వ్యయం
వలసవచ్చినవారు సమాజంలో విలీనం కాకపోవడం వల్ల భద్రత పరంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. యూరోపోల్ నివేదిక ‘EU టెర్రరిజం సిట్యుయేషన్ అండ్ ట్రెండ్ రిపోర్ట్ 2025’ ప్రకారం 2024లో ఈ కూటమిలో 58 ఉగ్రవాద దాడులు జరగ్గా, అందులో 24 జిహాదీ దాడులు. జిహాదీ ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరమైనదిగా మారింది. ఇందులో 5 గురు మరణించగా 18 మంది గాయపడ్డారు. ఉగ్రవాద సంబంధిత అరెస్టులలో అత్యధిక భాగం (మొత్తం 289) దీనికి సంబంధించినవే.
మాడ్రిడ్, లండన్ నుండి ప్యారిస్, నైస్, బ్రస్సెల్స్, బెర్లిన్, మాంచెస్టర్ వరకు యూరప్ మూడు దశాబ్దాలుగా చవిచూసిన దాడులకు ఇవి అదనం. ఆంతరంగిక మంత్రిత్వ శాఖలు, నిఘా సంస్థలు ఇప్పుడు కొత్తగా వచ్చిన వారి కంటే రెండో, మూడో తరం వాలసవాద నివాసితులలో పెరుగుతున్న స్వదేశీ తీవ్రవాదాన్ని (హోమ్-గ్రోన్ రాడికలైజేషన్) శాశ్వత ముప్పుగా భావిస్తున్నాయి. వారిని అత్యంత ఆందోళనకు గురిచేస్తున్నది మునుపటి విభాగాలలో వివరించిన ప్రొఫైలే: తల్లితండ్రులు వలస రావడంతో యూరప్‌లో జన్మించినప్పటికీ ప్రస్తుత యువత వాస్తవానికి దూరమై, తమను పెంచిన సమాజాన్నే తిరస్కరిస్తోంది.
అనుసరిస్తున్న ఓటింగ్ సరళి
సామాజిక విభజనగా ప్రారంభమైనది క్రమంగా ఎన్నికల రాజకీయంలోకి ప్రవేశిస్తుంది. ఒక మత వర్గం చుట్టూ తిరుగుతున్న పార్టీలు సీట్లను గెలుచుకుంటున్నాయి.
బెల్జియంలో, ఫిబ్రవరి 2024లో మాత్రమే స్థాపించబడిన ‘టీమ్ ఫుయాద్ అహిదార్’ జూన్‌లో బ్రస్సెల్స్‌లో డచ్-భాషా ఓట్లలో 16.47% సాధించి ప్రాంతీయ పార్లమెంట్లో మూడు సీట్లు గెలుచుకుంది. నెదర్లాండ్స్‌లో ‘డెంక్’ (DENK) పార్టీ ఏళ్లకు ఏళ్లుగా జాతీయ పార్లమెంట్లో సీట్లను నిలుపుకుంటోంది. ఇటువంటి పార్టీలు గాజాపై విదేశీ విధానం నుండి మతాచారాల పరిరక్షణ వరకు ముస్లిం ఓటర్ల ప్రాధాన్యతలపై బహిరంగంగా ప్రచారం చేశాయి. సాధారణంగా ఉండే వామపక్ష వాదులు, రైటిస్ట్ ల కంటే వీరి ఎదుగుదల ఎక్కువగా ఉంది ఆందోళన కలిగిస్తోంది. ఒక మత వర్గాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కాకుండా యూరప్‌లోని వామపక్ష, ఉదారవాద ప్రధాన స్రవంతి రాజకీయ శక్తులు ముస్లిం వలసదారులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. అవసరం కోసం, మానవత్వంతో కొందరు విదేశీయులను దేశంలోకి రానిస్తే వారు అ దేశంలో భాగస్వాములు కాకుండా ఒక ప్రత్యర్థి రాజకీయాన్ని సృష్టించిందనడానికి కారణమవుతున్నారు. దేశం, దాని చట్టాల పట్ల విశ్వాసం కంటే తమ వర్గం పట్ల విశ్వాసం ఎక్కువగా ఉంటుంది.
ఇది భారత్ కు హెచ్చరిక
భారత్ యూరప్ కాదు, కానీ ఇక్కడి పరిస్థితులకు పోలికలు ఉన్నాయి. అధికారిక సంఖ్యలు ఆ కథనే చెబుతున్నాయి. తూర్పు సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్రీకృతమై దాదాపు 2 కోట్ల మంది అక్రమ బంగ్లాదేశీ వలసదారులు భారత్‌లో నివసిస్తున్నారని ప్రభుత్వం నవంబర్ 2016లో పార్లమెంట్‌కు తెలిపింది. అదే దశాబ్దాలలో, భారత జనాభా లెక్కల డేటా ప్రకారం ముస్లింల నిష్పత్తి 1951లో 9.8% నుండి 2011 నాటికి 14.2%కి పెరిగింది, సరిహద్దు జిల్లాల్లో అత్యంత వేగవంతమైన పెరుగుదల కనిపిస్తోంది.
యూరప్ వలె కాకుండా, భారత్ ఇప్పటికీ వేర్వేరు వర్గాలకు వేర్వేరు వ్యక్తిగత చట్టాల (పర్సనల్ లాస్) పాత పద్ధతిని నడుపుతోంది. యూరప్‌ను ఇంతటి ఇబ్బందుల్లోకి నెట్టిన చట్టపరమైన వైవిధ్యం ఇదే. పౌరులందరికీ ఉమ్మడి పౌర, నేర చట్టాలు అనేది భారత్‌లో తీవ్రంగా చర్చికు వచ్చిన అంశం. ఇక్కడ ముస్లిం సమాజంలోని చాలామంది ముస్లింల కోసం ఉమ్మడి పౌర చట్టాలకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే అది మారడం ప్రారంభమైంది.
జనవరి 2025లో ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతిని (యూనిఫాం సివిల్ కోడ్ – UCC) తీసుకువచ్చిన మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఇది రాష్ట్రంలో నివాసితులందరికీ వివాహం, విడాకులు, వారసత్వంపై ఒకే చట్టాన్ని ఇచ్చింది. యూరప్ అనుభవం ఆ దిశ ఎందుకు ముఖ్యమో సూచిస్తుంది. ప్రతి పౌరుడికి ఒకే చట్టాన్ని కలిగి ఉండి, సరిహద్దులను దాటి వచ్చే వలసలను సమర్థవంతంగా నిర్వహించే దేశం సమానత్వాన్ని, సమగ్రతను ఒకేసారి రక్షిస్తుంది. ఈ రెండింటినీ చేయని దేశం, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల మాదిరిగానే, మూల్యం తర్వాత చెల్లించాల్సి వస్తుంది. అది చాలా పెద్దదిగా ఉంటుంది.
News at a glance
Pew Research Center, “Number of Refugees to Europe Surges to a Record 1.3 Million in 2015”
Europol, EU Terrorism Situation and Trend Report (TE-SAT) 2025: 2024 attack and arrest data
eucrim (ERA/Max Planck), summary of Europol TE-SAT 2025
Migrant crisis: How Europe went from Merkel’s ‘We can do it’ to pulling up the drawbridge
Pew Research Center, “Europe’s Growing Muslim Population” (29 Nov 2017): baseline and 2050 projections [primary research]
Pew Research Center, “5 facts about the Muslim population in Europe” (country shares, 2016)
UK Government, “Applying sharia law in England and Wales: independent review” (1 Feb 2018)
UK Parliament, written evidence on sharia councils and parallel legal practice
Middle East Forum / Civitas, “Britain has 85 sharia courts”
Only one in four British Muslims believe Hamas committed murder and rape in Israel on October 7th
Nearly a third of French Muslims prefer sharia to secular law, research finds
Al Jazeera, “German multiculturalism ‘failing’”: Chancellor Merkel, 17 Oct 2010
Neos Kosmos, “Cameron: British multicultural policy fails”: Munich speech, Feb 2011
Fox News, “Italy’s school veil ban exposes Europe’s assimilation fight”
The Brussels Times, on Fouad Ahidar’s 2024 Brussels election breakthrough
Firstpost, “The dangerous synergy of Pakistan’s exported extremism and UK’s crisis of integration”
Pew Research Center / Census of India, “Religious Composition of India” (21 Sep 2021)
The Tribune, “Govt: 2 crore illegal Bangladeshis in India”: Lok Sabha reply, 16 Nov 2016
News On Air (Prasar Bharati), “Uniform Civil Code to come into force in Uttarakhand” (Jan 2025) [
Deccan Herald, “Uniform Civil Code implemented in Uttarakhand” (27 Jan 2025)
📊
By The Numbers
A data snapshot of Europe’s migration and assimilation record and the Indian parallel. All figures are from official census data, police agencies and established research bodies, with source links in each table.
Table 1: Europe’s Muslim population: growth and 2050 projection
| Year / scenario | Muslims in Europe | Share of population | Source |
| 2010 | 19.5 Mn | 3.8% | Pew 2017 |
| 2016 (baseline) | 25.8 Mn | 4.9% | Pew 2017 |
| 2050 – zero migration | ~35.8 Mn | 7.4% | Pew 2017 |
| 2050 – medium migration | ~58 Mn | 11.2% | Pew 2017 |
| 2050 – high migration | >75 Mn | 14.0% | Pew 2017 |
| 2015 asylum claims (single year) | 1.3 Mn | record high | Pew 2016 |
Table 2: Major countries affected: Muslim share, 2016 and 2050 (medium scenario)
| Country | Muslim share, 2016 | Muslim share, 2050 (medium) | Source |
| France | 8.8% (5.7 Mn) | ~17% (12.6 Mn) | Pew 2017 |
| Germany | 6.1% (5.0 Mn) | ~10.8% (8.5 Mn) | Pew 2017 |
| United Kingdom | ~6.3% | ~17% (13.0 Mn) | Pew 2017 |
| Sweden | 8.1% (~0.81 Mn) | ~20.5% | Pew 2017 |
| Cyprus (highest 2016 share) | 25.4% | n/a | Pew 2017 |
Table 3: Signals of non-assimilation: attitudes and parallel law
| Indicator | Figure | Country / scope | Source |
| Sharia councils operating (estimate) | at least 85 | United Kingdom | Civitas/MEF |
| Govt review: parallel bodies disadvantage women | confirmed | England & Wales, 2018 | UK Govt |
| Muslims who rank sharia above the Republic’s laws | 29% | France, 2016 (IFOP) | Institut Montaigne |
| Muslims who want sharia introduced | 32% | United Kingdom, 2024 | Henry Jackson Society |
| Muslims agreeing with fundamentalist statements | ~44% | 6 West European states | Koopmans, JEMS |
| Want images of the Prophet made illegal | 52% | United Kingdom, 2024 | Henry Jackson Society |
| Accept Hamas committed murder/rape on 7 Oct 2023 | ~1 in 4 | United Kingdom, 2024 | Henry Jackson Society |
Table 4: The security cost: terrorism in the EU, 2024
| Measure (2024) | Figure | Source |
| Total terrorist attacks (completed, failed, foiled) | 58 | Europol TE-SAT 2025 |
| Of which jihadist attacks | 24 | Europol TE-SAT 2025 |
| People killed by jihadist terrorism | 5 | Europol TE-SAT 2025 |
| People injured by jihadist terrorism | 18 | Europol TE-SAT 2025 |
| Arrests linked to jihadist terrorism | 289 | Europol TE-SAT 2025 |
Table 5: Alarm bells: what European leaders warned
| Leader / year | What was said | Source |
| Angela Merkel, Germany (Oct 2010) | Attempts to build a multicultural society have “utterly failed” | Al Jazeera |
| David Cameron, UK (Feb 2011, Munich) | “State multiculturalism” has failed; called for a muscular liberalism | Neos Kosmos |
| Nicolas Sarkozy, France (Feb 2011) | Multiculturalism is “a failure” | Neos Kosmos |
Table 6: Identity enters the ballot box: Islam-oriented parties
| Party / country | Result | Year | Source |
| Team Fouad Ahidar, Belgium (Brussels) | 16.47% of Dutch-language vote, 3 seats | June 2024 | Brussels Times |
| DENK, Netherlands | Seats in the national House of Representatives | since 2017 | Brussels Times |
Table 7: The Indian parallel: demographic change and policy response
| Census year | Muslim share of India | Hindu share of India | Source |
| 1951 | 9.8% | 84.1% | Census of India Pew |
| 1961 | 10.7% | 83.5% | Census of India Pew |
| 1971 | 11.2% | 82.7% | Census of India Pew |
| 1981 | 11.8% | 82.3% | Census of India Pew |
| 1991 | 12.6% | 81.5% | Census of India Pew |
| 2001 | 13.4% | 80.5% | Census of India Pew |
| 2011 | 14.2% | 79.8% | Census of India Pew |
Table 8: Mosques in four European countries, 1970s to today
The visible footprint of Islam in Western Europe has gone from a handful of buildings in the 1970s to thousands of mosques and prayer premises today. No country keeps a single official register and counts mix purpose-built mosques with converted prayer halls, so 1970s figures are best-available approximations while the present-day totals are sourced.
| Country | In the 1970s (approx.) | Mosques today | Year and source |
| United Kingdom | A few dozen registered mosques; worship mostly in converted houses | 1,884 | 2025, Religion Media Centre report (Charity Commission, ONS and Muslims in Britain data) |
| France | A handful; the Grande Mosquee de Paris (1926) was long the only major mosque, with worker prayer rooms emerging late in the decade | about 2,500 | c.2020, Ministry of the Interior (Bureau des cultes) estimate, reported by The Times of Israel (French) |
| Germany | Very few; early purpose-built mosques date from the 1960s (for example Aachen, 1964), the rest small backyard prayer rooms | about 2,800 | 2020, Die Zeit / Leibniz-Institut fur Landerkunde (via Statista) |
| Spain | Virtually none; the first modern mosques opened in the 1980s (Marbella 1981, Madrid 1988) | 1,700+ | 2024, Observatorio Andalusi / UCIDE demographic study, reported by Libertad Digital |
Sources: United Kingdom, Religion Media Centre (2025), France, The Times of Israel / Ministry of the Interior, Germany, Statista / Die Zeit / Leibniz-Institut (2020), Sweden, Karlsson, Kulturella Perspektiv (Lund University), Spain, Libertad Digital / Observatorio Andalusi UCIDE (2024)
Academic in sight
Ruud Koopmans, WZB Berlin / Journal of Ethnic and Migration Studies (2015)
A six-country survey (Germany, France, the Netherlands, Belgium, Austria, Sweden) finding that about 44% of European Muslims agreed with a set of fundamentalist statements, such as that religious law should take precedence over secular law, far above comparable Christian figures.
The World’s Muslims: Religion, Politics and Society: Beliefs About Sharia
Pew Research Center (2013)
A landmark 39-country study of Muslim attitudes. Support for making sharia the law of the land is highest in South Asia, the main source of much UK and Gulf migration: Afghanistan 99%, Pakistan 84% and Bangladesh 82%. European and Central Asian Muslims show the lowest support, underlining how source-country norms travel with migration.
Islamism and Immigration: Germany and the European Context
Hoover Institution, Stanford University
An analysis of how Islamist networks have taken root in Germany and the wider continent, and why first-generation arrival patterns and later-generation radicalisation are linked to weak assimilation.
The Challenge of Muslim Integration in Europe
Institute for National Security Studies (INSS), Tel Aviv
A security-studies assessment of why integration has lagged across Western Europe, the role of parallel communities and the implications for internal security and social cohesion.
The Challenges of Immigrant Integration: Muslims in Europe
Migration Policy Institute (MPI)
A comparative policy study of integration outcomes and the structural and cultural factors that shape whether migrant communities converge with or diverge from host-society norms.
Social media pulse
Eva Vlaardingerbroek, Dutch political commentator and activist, on uncontrolled immigration in Europe:
https://x.com/Heroexplore/status/1934747797913317852
The Danish Minister of Immigration announced plans to ban the Islamic call to prayer, stating that some areas of the country resemble the “suburbs of Islamabad”:
https://x.com/visegrad24/status/2070071881940484209
Thousands of Spaniards are marching in Zaragoza tonight to protest against mass-immigration and the invasion of Ceuta:
https://x.com/visegrad24/status/2095263286748946448
More than 1.2 million illegal migrants applied for legal status under Socialist Pedro Sánchez’s new regularization program, more than double the government’s expected 500,000.
https://x.com/visegrad24/status/2079288986216874234
Douglas Murray, renowned British author and commentator on Islamic Immigration in Europe:
https://x.com/YossiBenYakar/status/1970146402144764375
Ayan Hirsi Ali, a renowned Somalian born activist on the dangers of Islamic Immigration in Europe:
https://x.com/Ayaan/status/2100128167344197878
Dr Maloof, a renowned x account on Muslim Brotherhood preachers speaking about how they plan to conquer America and Europe and destroy Western civilization:
https://x.com/realMaalouf/status/2085028116406096207
Le Crapaud, a renowned French social media account shares a cartoon on France being full of Muslim immigrants while the Media trying to hide it:
https://x.com/Le_Crapaud47/status/2109644104879525981?s=20
Dr Maloof, a renowned x account on former German Chancellor Angela Merkel saying “I have no doubts that I would make the same decisions again. However, it is clear that these developments [the migrant situation] also contributed to the rise of the AfD (Alternative for Germany)”:
https://x.com/realMaalouf/status/2095919820889903509
President Vladimir Putin of Russia in his famous 2019 Financial Times interview shares his view on how Angela Merkel made a cardinal mistake by inviting immigrants:
https://www.youtube.com/watch?v=FbY0VpyjtuI&t=676s
📚
On Our Reading List
Reflections on the Revolution in Europe: Immigration, Islam and the West
Christopher Caldwell (Doubleday / Penguin, 2009)
The book that framed the debate: a detailed account of how post-war labour migration became permanent settlement, and why Europe underestimated the cultural consequences.
The Strange Death of Europe: Immigration, Identity, Islam
Douglas Murray (Bloomsbury, 2017)
A widely read survey of mass migration into Europe, the loss of confidence in a shared culture, and the integration failures documented by governments and courts.
While Europe Slept: How Radical Islam Is Destroying the West from Within
Bruce Bawer (Doubleday, 2006)
An early, first-hand report from Northern Europe on the growth of parallel communities and the reluctance of authorities to confront it.
Jihad: The Trail of Political Islam
Gilles Kepel (Harvard University Press / I.B. Tauris, 2002)
A scholarly history of political Islam by a leading French expert, essential background to the radicalisation Europe’s security agencies now track.
Prey: Immigration, Islam, and the Erosion of Women’s Rights
Ayaan Hirsi Ali (HarperCollins, 2021)
Uses European police and survey data to argue that large-scale migration without integration has set back women’s safety and equality.
